
టాటా గ్రూపులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
ఈ అంశంపై ఇరువురు నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది.
టాటా గ్రూప్ అంశం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.