
న్యూయార్క్ నగరంలోని 124 ఏళ్ల నాటి ఐకానిక్ 'ఫ్లాటిరాన్' భవనంలోని ఒక్కో ఫ్లాట్ ధర రూ.561 కోట్లుగా నిర్ణయించారు.
త్రికోణాకారంలో ఉండే ఈ చారిత్రక భవనం నగరానికి ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.
అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ భవనం నిలిచింది.