Entertainment
రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో రానున్న కొత్త చిత్రం

రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో రానున్న కొత్త చిత్రం

Eenadu2h
THE BRIEF
1

రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో మరో చిత్రం రానుంది.

2

ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

3

ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.