
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రతిపాదించిన అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ ప్రణాళిక రద్దయింది.
గతంలో తవ్విన భారీ గుంతలను అధికారులు ప్రస్తుతం పూడ్చివేస్తున్నారు.
దానికి బదులుగా ముజఫర్ కా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సుమారు రూ.751 కోట్ల వ్యయంతో 4 కి.మీ. మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు.