ముడిసరుకుల ధరలు భారీగా భగ్గుమనడంతో దేశీయంగా ఉక్కు ధరలు పెరిగాయి.
వర్షాకాలం ముగిసిన తర్వాత నిర్మాణ రంగం నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ఈ ధరలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరాయి.
ఈ విషయాన్ని మార్కెట్ పరిశోధనా సంస్థ బిగ్మింగ్ వెల్లడించింది.