
దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది.
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆఫర్లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్లలో పొందవచ్చని తెలిపారు.