
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌పై బార్బడోస్ ట్రైడెంట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 31 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బార్బడోస్ 177 పరుగులు చేయగా, సెయింట్ లూసియా 168 పరుగులకే పరిమితమైంది.