
ఐఐటీ బాంబే విద్యార్థి సాಹಿల్ వాకోడే ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రొఫెసర్ సూర్యనారాయణను పోలీసులు విచారించారు.
దర్యాప్తు అధికారులు ఆయనను దాదాపు పది గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
పరీక్ష గదిలో జరిగిన పరిణామాలపై ప్రొఫెసర్‌ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.