దేశంలో బంగారం మరియు వెండి ధరలు భారీగా పడిపోయాయి.
హైదరాబాద్ మార్కెట్‌తో పాటు దేశవ్యాప్తంగా పసిడి రేట్లు తగ్గాయి.
వెండి ధర ఏకంగా 11 నెలల కనిష్టానికి పడిపోయింది.