
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.13.69 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
అప్డేట్ చేసిన ఫీచర్లతో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.