
2015లో 8వ తరగతి చదువుతున్నప్పుడు సూర్యను కలవలేక కన్నీళ్లు పెట్టుకున్న మమితా బైజు, ఇప్పుడు ఆయన సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం.
సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తన అభిమాన నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన సినీ ప్రయాణంలో ఒక 'ఫుల్ సర్కిల్' మూమెంట్ అని మమితా బైజు పేర్కొన్నారు.