Entertainment
తొలిరోజే రికార్డు సృష్టించిన యశ్ 'టాక్సిక్' మూవీ

తొలిరోజే రికార్డు సృష్టించిన యశ్ 'టాక్సిక్' మూవీ

Eenadu1h
THE BRIEF
1

యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన 'టాక్సిక్' చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.

2

బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో తొలిరోజే 9,05,000 పైగా టికెట్లు అమ్ముడై సింగిల్ డే సేల్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది.

3

ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేయగా, నయనతార ఆయన సోదరిగా కీలక పాత్రలో నటించారు.