
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటర్వ్యూలతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.