
చైనాలోని షాంఘైకి చెందిన 13 ఏళ్ల ఎనిమిదో తరగతి విద్యార్థిని జు షుహాన్ పిల్లల చదువుపై కన్నేసి ఉంచే 'డిజిటల్ పేరెంట్' యాప్‌ను రూపొందించింది.
కోడింగ్ పెద్దగా తెలియకపోయినా ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ సహాయంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్‌ను ఆమె తయారు చేసింది.
ఈ యాప్ ద్వారా మూడు రోజుల్లో 90 మంది కొనుగోలు చేసి దాదాపు రూ. 2.2 లక్షల అమ్మకాలను సాధించింది.