
స్వదేశంలో భారత్‌తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
స్టార్ ఫాస్ట్ బౌలర్ విల్ ఓ'రూర్క్ కాలి కండరాల గాయం కారణంగా టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లన్నింటికీ దూరమయ్యాడు.
డిసెంబర్ ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడని హెడ్‌కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.