శర్వానంద్ నటిస్తున్న 'భోగి' చిత్రం నుండి రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలైంది.
ఈ పోస్టర్లో శర్వానంద్ ఊర మాస్ లుక్లో కనిపిస్తుండగా, సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా కనిపిస్తోంది.
ఐదుగురు అక్కాచెల్లెళ్లతో శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.