
డీమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సూపర్ మార్కెట్ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే వ్యాపారంలో విజయవంతం అయింది.
కొనుగోలుదారులు కొన్ని ప్రత్యేక ట్రిక్స్ తెలుసుకోవడం ద్వారా నష్టపోకుండా ఉండవచ్చని సమాచారం.