
ఆరిజోనాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్లో సంభవించిన వరదల ధాటికి 20 మందికి పైగా గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో 15 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
హెలికాప్టర్ల ద్వారా ఇప్పటివరకు 62 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది.