
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి అందించామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
ఈ అంశంపై తాను, సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చర్చించామని ఆయన పేర్కొన్నారు.
కొండా సురేఖపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.