
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దిల్లీలో బుధవారం మీడియా ముందుకు రానున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
భారత్‌తో సంబంధాలను పాడు చేసుకోవాలని తాము అనుకోవడం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
హసీనా ప్రెస్‌మీట్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అంశాలపై ఆసక్తి నెలకొంది.