
ఇండియా కూటమి నుంచి తనకు వచ్చిన అభ్యర్థనపై ఆదివారం రాత్రే స్పందించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని సీజేఐ స్పష్టం చేశారు.
ఈ అభ్యర్థన తిరస్కరణకు గురైన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.