Entertainment
ఇడుపు కాగితం సాంగ్ వివాదంపై డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందన

ఇడుపు కాగితం సాంగ్ వివాదంపై డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందన

Sakshi1h
THE BRIEF
1

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న రూరల్ ఎంటర్‌టైనర్ 'ఇడుపు కాగితం' సినిమా నుంచి విడుదలైన సాంగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

2

తెలంగాణ సంస్కృతిని వక్రీకరిస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వేణు ఉడుగుల గట్టిగా స్పందించారు.

3

సంస్కృతిని సరిగా అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని నిర్వచించవద్దని ఆయన హితవు పలికారు.