Entertainment
స్వీట్లు అడిగితే లక్షల విలువైన వస్తువులు వచ్చిన వైనం

స్వీట్లు అడిగితే లక్షల విలువైన వస్తువులు వచ్చిన వైనం

Eenadu2h
THE BRIEF
1

దీపావళికి ఓ స్వీట్‌ బాక్స్‌ పంపించాలంటూ సోషల్ మీడియాలో మధురైకి చెందిన ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ సరదాగా అడిగాడు.

2

అయితే ఆ విజ్ఞప్తికి ఊహించని విధంగా లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి క్యాష్ ఆన్ డెలివరీలో పంపడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

3

సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ పరిణామం నెట్టింట వైరల్‌గా మారింది.