సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేయడంతో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అక్టోబర్ 28న ఉదయం ముడి చమురు ధర బ్యారెల్కు 2 శాతానికి పైగా పెరిగి 116 డాలర్ల మార్కును దాటింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4050 డాలర్లకు చేరగా, హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం తులం రూ. 1,31,350 వద్ద ఉంది.