జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడుల వల్ల జరిగిన నష్టంపై స్పష్టత లేనప్పటికీ, అమెరికా దీనిని తీవ్రంగా ఖండించింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.