
థాయ్‌లాండ్‌కు చెందిన 'హావెల్స్' ఐస్ క్రీమ్ బ్రాండ్ వ్యవస్థాపకుడు సిరిపాంగ్ అక్కరాస్రియుక్ ఆధ్యాత్మిక చింతన కోసం తన వ్యాపారాన్ని రూ. 47 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
వచ్చే రెండేళ్లలో సన్యాస దీక్ష స్వీకరించి అడవుల్లో ఏకాంత ధ్యానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
వ్యాపారాన్ని కొనుగోలు చేసే వారికి పరిచయం చేసే వారికి రూ. 1.43 కోట్ల రిఫరల్ ఫీజు ఇస్తామని ఆయన ప్రకటించారు.