
ఏఐ టూల్స్‌ను కేవలం ప్రశ్నలకే కాకుండా కోడింగ్, డేటా అనాలిసిస్ కోసం సమర్థవంతంగా వాడటం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సమస్యలను గుర్తించి పరిష్కరించే మైండ్‌సెట్, డేటా లిటరసీ, సైబర్ సెక్యూరిటీపై అవగాహన భవిష్యత్తులో ఇంజనీర్లకు అత్యంత కీలకం.
నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో మొదటి ఏడాది ఎక్స్ప్లోర్, రెండో ఏడాది ప్రాజెక్ట్స్, మూడో ఏడాది ఇంటర్న్షిప్స్, నాలుగో ఏడాది ప్లేస్‌మెంట్స్ లక్ష్యంగా పెట్టుకోవాలి.