
యూకేలోని ఆండీ బర్న్హామ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలు తమ ఇంట్లో మూడు రోజులకు సరిపడా వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని అలర్ట్ జారీ చేసింది.
ఈ 'బీ రెడీ' ప్రచారం ద్వారా పౌరులను ముందుగానే అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు.