
పసిడి వర్తకానికి ప్రసిద్ధి చెందిన దుబాయ్ నగరం పర్యాటకులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగా నగరంలో ప్రత్యేకంగా గోల్డ్ ఫుట్‌పాత్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ గోల్డ్ వాక్‌వేను 2026 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.