టాటా మోటార్స్ తన కార్ల ధరలను సెప్టెంబర్ 1 నుండి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మోడల్‌ను బట్టి ధరలు రూ. 25,000 వరకు పెరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
కొనుగోలుదారులు పాత ధరలకే వాహనాలను సొంతం చేసుకోవడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయం ఉంది.