Technology
ఏఐపై భారతీయుల్లో సానుకూలత, అమెరికన్లలో నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

ఏఐపై భారతీయుల్లో సానుకూలత, అమెరికన్లలో నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

AP7AM2h
THE BRIEF
1

కృత్రిమ మేధ విషయంలో భారతీయుల్లో ఎంతో ఆశావాదం ఉందని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.

2

అమెరికాలో మాత్రం సాధారణ ప్రజల్లో ఏఐపై కొంత సందేహం, నిరాశ కనిపిస్తోందని ఆయన వెల్లడించారు.

3

చాట్‌జీపీటీ వినియోగదారుల పరంగా అమెరికాను వెనక్కి నెట్టి భారత్ తమ సంస్థకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని పేర్కొన్నారు.