
రియల్మీ 'పీ సిరీస్' స్మార్ట్ఫోన్లు 2026 ప్రథమార్ధంలో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన లైనప్గా నిలిచాయి.
జులై 1 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన సిరీస్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా, రూ. 10,000-15,000 ధరల విభాగంలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి.
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10 శాతం క్షీణించినప్పటికీ, రియల్మీ తన మార్కెట్ వాటాను 9.6 శాతం నుండి 10 శాతానికి పెంచుకుంది.