
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో రూ. 3 లక్షల ధరతో భారత్లో లాంచ్ కాగా, మొదటి రోజే స్క్రీన్ సమస్యలు వస్తున్నాయని యూజర్లు ఫిర్యాదు చేశారు.
కొనుగోలు చేసిన కొంతసేపటికే మధ్యలోని హింజ్ భాగం చుట్టూ స్క్రీన్ పగుళ్లు, వెలుతురు లైన్స్, డిస్ ప్లే ఫెయిలవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఈ డ్యూరబిలిటీ సమస్యలు ఐఫోన్ డ్యూయో విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.