
ఆమ్స్టెల్వీన్లో జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో భాగంగా నేడు పూల్ 'డి' మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చైనాతో తలపడనుంది.
ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో ఉన్న భారత్, పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన 2వ ర్యాంక్ చైనాతో సవాలును ఎదుర్కోనుంది.
ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.