
మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో చికిత, జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌లతో కూడిన భారత్ చైనాను ఓడించి బంగారు పతకం సాధించింది.
మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియాపై షూటాఫ్‌లో విజయం సాధించి మరో స్వర్ణం నెగ్గింది.
ఈ విజయాల ద్వారా వారు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటాను దక్కించుకున్నారు.