కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలోనూ ఎదురుదెబ్బ తగిలింది.
ఆరు నెలల క్రితం ఆకృతి అగర్వాల్‌తో అతనికి జరిగిన నిశ్చితార్థం ఇప్పుడు రద్దయింది.
ఈ పరిణామం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.