డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్‌ను బీసీసీఐ విశాఖపట్నానికి మార్చింది.
ఢిల్లీలోని స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు, పొగమంచు సమస్యల దృష్ట్యా ఈ మార్పు చేసినట్లు డీడీసీఏ వెల్లడించింది.
ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం 3 వన్డేలు, 3 టీ20లు జరగనుండగా, మొదటి వన్డే మాత్రమే విశాఖలో జరుగుతుంది.