
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలుస్తున్న భారత్‌పై ఇంకా ఎల్‌నినో ప్రభావం పడలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించింది.
సూపర్ ఎల్‌నినో కారణంగా పంటల దిగుబడులు తగ్గడం వంటి సమస్యలు రాలేదని తెలిపింది.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశంపై కూడా సంస్థ స్పష్టతనిచ్చింది.