80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఖరీదైన కోచింగ్ అవసరం లేకుండా, నిపుణుల సేవలతో కూడిన ఉచిత ఆన్లైన్ కోచింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు.
2014 తర్వాత దేశంలో 650 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని, వైద్య విద్య సీట్లు కూడా రెట్టింపు అయ్యాయని ప్రధాని వివరించారు.