Health & Environment
నేపాల్‌లో ముంచెత్తిన భారీ వరదలు

నేపాల్‌లో ముంచెత్తిన భారీ వరదలు

Eenadu1h
THE BRIEF
1

నేపాల్‌ను మరోసారి భారీ వరదలు ముంచెత్తడంతో గోర్ఖా ప్రాంతంలోని బుధిగండకి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

2

ఈ నదీ ప్రవాహం కారణంగా చుమానువిమి మున్సిపాలిటీ నీట మునిగింది.

3

అప్రమత్తమైన అధికారులు త్రిశూలి దోభన్‌ వరకు నదీ సమీపానికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.