
ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
రాజ్‌కోట్‌లో జరిగిన చివరి వన్డేలో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందన్ సెంచరీతో రాణించి భారత్‌ను గెలిపించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 254 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.