
డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
మాథ్యూ బ్రీట్జ్కే సెంచరీ, మార్కో జాన్సెన్ అర్ధశతకంతో రాణించగా, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 4 వికెట్లు తీశారు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.