
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పశ్చిమ బెంగాల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
సర్క్యూట్ హౌస్ వివాదానికి సంబంధించి నమోదైన కేసులో ఆమెపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.