
జాతీయ భద్రత కారణాలతో చైనాకు చెందిన హ్యూమనాయిడ్ రోబోలు, పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది.
ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్లో 85% వాటా కలిగిన చైనా ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే అమెరికా ఉద్దేశమని నిపుణులు పేర్కొన్నారు.
అమెరికా చర్యను చైనా తీవ్రంగా తప్పుబట్టి, తమ కంపెనీల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.