
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ భారత పర్యటనకు వచ్చారు.
యూట్యూబ్‌లో 51.8 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి ఈనాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.