Education
నిజామాబాద్‌ ఖిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణంపై నిరీక్షణ

నిజామాబాద్‌ ఖిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణంపై నిరీక్షణ

Eenadu1h
THE BRIEF
1

నిజామాబాద్‌ నగరం ఖిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రేకుల షెడ్డు సముదాయాన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు.

2

తరగతి గదుల కొరతతో డీఐఈవో కార్యాలయం వద్ద రెండేళ్ల కిందట 14 తరగతి గదులతో నూతన భవనం నిర్మించారు.

3

అయితే నిధులు మంజూరై భవనం నిర్మించినప్పటికీ అందుబాటులోకి రావడంపై అనిశ్చితి కొనసాగుతోంది.