
నిజామాబాద్ నగరం ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల రేకుల షెడ్డు సముదాయాన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు.
తరగతి గదుల కొరతతో డీఐఈవో కార్యాలయం వద్ద రెండేళ్ల కిందట 14 తరగతి గదులతో నూతన భవనం నిర్మించారు.
అయితే నిధులు మంజూరై భవనం నిర్మించినప్పటికీ అందుబాటులోకి రావడంపై అనిశ్చితి కొనసాగుతోంది.