
శ్రీలంకపై తొలి టెస్టులో గెలిచి ఊపు మీదున్న భారత్, కొలంబోలో జరిగే రెండో మ్యాచ్‌లో విజయం సాధించి లంకను వైట్‌వాష్ చేయాలని పట్టుదలతో ఉంది.
భారత జట్టు కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించవద్దని పుజారా సూచించారు.
కుల్‌దీప్‌ను తుది జట్టులో కొనసాగించడం ద్వారా జట్టుకు మరింత బలం చేకూరుతుందని పుజారా అభిప్రాయపడ్డారు.