
కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో అంతర్జాతీయ హంగులతో ఈ సినిమా ముస్తాబవుతోంది.
ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.