జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన సినిమా జనవరి 12న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.
సినిమాకు సంబంధించిన సాంగ్ వీడియోలు లీక్ అవ్వడంపై చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది.